బైటపడిన పురాతన రాతి విగ్రహాలు

29 Feb, 2016 15:42 IST|Sakshi

వందల ఏళ్ల నాటి రాతి విగ్రహాలు కర్నూలు జిల్లా ఇనగండ్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం బయటపడ్డాయి. గ్రామ శివారులో రాతి విగ్రహాం ఒకటి ఉండటంతో దానికి సమీపంలో ఉన్న పుట్టలో కూడా రాతి విగ్రహాలు ఉండొచ్చనే అనుమానంతో స్థానిక పుజారుల చొరవతో గ్రామస్తులు రంగంలోకి దిగారు. పలుగులు, పారలు వంటి పనిముట్లను వాడకుండా కేవలం నీటితోనే పుట్టను కరిగించారు. ఈ పుట్టలో రాతి విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు తమ గ్రామ చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

 


 

మరిన్ని వార్తలు