శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత

2 Apr, 2016 13:23 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్ననటి రక్షిత

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని శనివారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటులు రాజ్‌తరుణ్, రక్షిత శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

మరిన్ని వార్తలు