తిరుమల సమాచారం

11 Jul, 2015 07:39 IST|Sakshi

చిత్తూరు: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు