120 సంచుల గుట్కా స్వాధీనం

24 Sep, 2017 19:24 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 120 సంచుల సాగర్‌ గుట్కాను అల్వాల్‌  పోలీసులు పట్టుకున్నారు. బొల్లారం నుంచి కొంపల్లి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. ఆ గుట్కాను పోలీసులు సీజ్‌ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.25 లక్షలు ఉంటుందని ఆల్వాల్‌ ఎస్సై రమేశ్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా తరలిస్తున్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్నీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్

హెచ్‌డీఎఫ్‌సీ దీపావళి శుభవార్త

కమలం వీరుల కోసం కసరత్తు 

సినిమా

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా

న్యూ కట్‌

భారీ విరాళం

మార్క్‌ బ్లమ్‌ ఇక లేరు