ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

16 Feb, 2016 19:37 IST|Sakshi

ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్(32)అనే వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జగన్ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా