టుడే అప్‌డేట్స్‌

18 Jan, 2016 08:04 IST|Sakshi

♦ నేటి నుంచి స్విట్జర్లాండ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
♦ దావోస్లో మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు
♦ శ్రీహరికోట: నేడు ఉదయం 9.30గంటలకు పీఎస్‌ఎల్వీసీ-31 కౌంట్‌డౌన్‌
♦ 48గంటలపాటు కొనసాగనున్న పీఎస్‌ఎల్వీసీ-31 కౌంట్‌డౌన్‌
♦ ఈ నెల 20న ఉదయం 9.31 గంటలకు పీఎస్‌ఎల్వీసీ-31ప్రయోగం
♦ తిరుపతి: నేటి నుంచి ఈ నెల 27 వరకు నంది నాటకోత్సవాలు
♦ హైదరాబాద్‌: నేడు ఎన్టీఆర్‌ 20వ వర్థంతి
♦ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌
♦ ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌
♦ హైదరాబాద్‌: నేడు యూనివర్సిటీల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
♦ హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌కు పిలుపు
♦ భువనేశ్వర్‌: నేటి నుంచి హాకీఇండియా లీగ్‌-4
♦ ఆరంభ మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌, ఉత్తరప్రదేశ్‌ విజార్డ్స్‌ ఢీ
♦ శ్రీశైలం: నేటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, సాయంత్రం అశ్వవాహన సేవ, పుప్పోత్సవం

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు