దేశంలో 22 నకిలీ వర్సిటీలు

13 Jul, 2016 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఆయా యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులెవరూ చేరొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు యూజీసీ సెక్రటరీ జస్పాల్ సింగ్ సంధూ ఉత్తర్వులు జారీ చే శారు.  

 ఇవీ నకిలీ యూనివర్సిటీలు
 1. మైథిలీ యూనివర్సిటీ, దర్భంగ, బిహార్;  2. వారణాసేయ సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి, యూపీ/జగత్‌పురి, ఢిల్లీ; 3. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ; 4. యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ; 5. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ; 6. ఏడీఆర్-సెంట్రిక్ జ్యుడీషియరీ, ఏడీఆర్ హౌజ్, ఢిల్లీ
 7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, న్యూఢిల్లీ,; 8. బడాగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకక్, బెల్గాం (కర్ణాటక); 9. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషణట్టం, కేరళ; 10. రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్‌పూర్; 11. డి.డి.బి. సంస్కృత యూనివర్సిటీ, పుతూర్, తిరుచి, తమిళనాడు; 12. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడి సిన్, చౌరింఘీరోడ్, కోల్‌కతా; 13. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్, కోల్‌కతా
 14. మహిళ గ్రామ్ విద్యాపీఠ్/విశ్వవిద్యాలయ (ఉమెన్స్ యూనివర్సిటీ) ప్రయాగ్, ఉత్తరప్రదేశ్; 15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, ఉత్తరప్రదేశ్
 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి కాన్పూర్
 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ) అలీగఢ్, ఉత్తరప్రదేశ్; 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోసికలన్, మధుర, ఉత్తరప్రదేశ్
 19. మహా రాణాప్రతాప్ శిక్షానికేతన్ విశ్వ విద్యాలయం, ప్రతాప్‌గ ఢ్, ఉత్తరప్రదేశ్
 20. ఇంద్రప్రస్త శిక్షా పరిషత్, మకన్‌పూర్, నోయిడా ఫేస్-2, ఉత్తరప్రదేశ్
 21. గురుకుల్ విశ్వ విద్యాలయ బృందావనం, మధుర, ఉత్తరప్రదేశ్
 22. నవభారత్ శిక్షా పరిషత్ శక్తినగర్, రూర్కేలా

>
మరిన్ని వార్తలు