23 మంది మావోయిస్టుల లొంగుబాటు

28 Feb, 2016 14:31 IST|Sakshi

ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో 23 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారు. 23 మంది మావోయిస్టులు ఆదివారం జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

మరిన్ని వార్తలు