800 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం

24 Oct, 2016 20:24 IST|Sakshi
800 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం
మహిళల రక్షణ కోసం జంటనగరాల్లో ఏర్పాటుచేసిన షీటీమ్స్ వల్ల గత రెండేళ్లలో మహిళలపై నేరాలు 20 శాతం మేర తగ్గాయని ఏసీపీ స్వాతి లక్రా చెప్పారు. షీ టీమ్స్ ఏర్పాటుచేసి సోమవారానికి సరిగ్గా రెండేళ్లు అయిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 800 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, వారిలో 222 మంది మైనర్లు కాగా, 577 మంది మేజర్లని తెలిపారు. 
 
ఇద్దరిపై పీడీయాక్ట్, 40 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. 41 మంది జైలుకు వెళ్లారని, 242 మందికి జరిమానాలు విధించారని చెప్పారు. 392 మందిని కౌన్సెలింగ్ నిర్వహించి వదిలేసినట్లు స్వాతిలక్రా వివరించారు.
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

బాలుడి కిడ్నాప్‌ కలకలం

మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌!

కేన్సర్‌ ఔషధాల ధరల తగ్గింపు!

ఎంసెట్‌ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్‌

యాప్‌ టికెట్‌.. టాప్‌

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం

కళాత్మక దంపతులు

హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?

గ్రహం అనుగ్రహం 16-07-2019

అబ్బే! లోకేశ్‌ బాబు గురించి కాద్సార్‌! బుద్దా వెంకన్ననుద్దేశించి...!

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

డెంగీ.. డేంజర్‌

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

భాష లేనిది.. నవ్వించే నిధి

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా