శంషాబాద్ లో 9 ట్యాక్సీలు సీజ్

21 Jul, 2016 16:29 IST|Sakshi
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9 ట్యాక్సీలను గురువారం పోలీసులు సీజ్ చేశారు. ఎయిర్‌ పోర్టులోకి అనుమతి లేకుండా వచ్చిన 9 కార్లను సీజ్ చేసి,  కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తలు