రాకెట్+బ్యాట్= సూపర్‌హిట్

17 Nov, 2016 23:53 IST|Sakshi
రాకెట్+బ్యాట్= సూపర్‌హిట్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా సంగీత్ బుధవారం రాత్రి గోల్కొండ రిసార్‌‌ట్సలో వేడుకగా జరిగింది. ఇందులో సానియా, భర్త షోయబ్ మాలిక్ కలిసి ఉత్సాహంగా డ్యాన్సు చేశారు. ఒకరు టెన్నిస్ రాకెట్‌తోను, మరొకరు క్రికెట్ బ్యాట్‌తోను సందడి చేశారు.

మరిన్ని వార్తలు