సెప్టెంబర్‌ 2న బక్రీద్‌

23 Aug, 2017 02:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంగళవారం నెలవంక దర్శనం కాకపోవడంతో సెప్టెంబర్‌ 2వ తేదీ (శనివారం)న బక్రీద్‌ను జరుపుకోవాలని రూయత్‌ –ఎ– హిలాల్‌ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌ పాషా షుత్తరీ ప్రకటించారు.

మంగళవారం మొజంజాహీ మార్కెట్‌లోని కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కమిటీలతో ఈ విషయమై సంప్రదింపులు జరిపామని పాషా షుత్తరీ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు