డివైడర్‌ను ఢీకొన్న హోండా వెర్నా కారు

10 Sep, 2015 08:53 IST|Sakshi
డివైడర్‌ను ఢీకొన్న హోండా వెర్నా కారు

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని జలగం వెంగళ్‌రావు పార్కు వద్ద గురువారం తెల్లవారుజామున హోండా వెర్నా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు