ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం

11 Apr, 2017 01:41 IST|Sakshi
ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ సర్కిల్‌ బైపాస్‌ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా రాంగ్‌ రూట్‌లో వస్తున్న బెంజి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. కారు నెంబర్‌కు ప్రకారం అడ్వెంచరస్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద రిజిష్టరై ఉన్నట్లు ఎంఆర్‌టీహెచ్‌/ఎన్‌ఐసీ వివరాల్లో ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.



 

>
మరిన్ని వార్తలు