హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు

24 Mar, 2014 15:41 IST|Sakshi
హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు

సినిమాల్లో విలన్గా చేస్తున్న ఓ నటుడు నిజజీవితంలో కూడా అలాగే వ్యవహరించాడని పోలీసులు అంటున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి రెహ్మాన్ అనే సినీ నటుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో రెహ్మాన్ పాత్ర ఉందని, అందుకే అతడిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు.

గతంలో విక్రమార్కుడు లాంటి సినిమాల్లో రెహ్మాన్ విలన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు. అయితే ఇప్పుడు ఆయన ఈ హత్యాయత్నం కేసులో ఉండటంతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగరేణి యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం

గాంధీ ఆసుపత్రి ఘటనపై కేటీఆర్‌ సీరియస్‌

వందే వాల్మీకి కోకిలమ్‌

జయహో రామాయణమ్‌

కరోనా :అపోహలూ... వాస్తవాలు

సినిమా

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌