'అందుకే మోదీని విమర్శిస్తున్నారు'

23 Nov, 2015 17:41 IST|Sakshi

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. త్వరలో జరుగునున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై టీఆర్‌ఎస్ పార్టీ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్నికల వ్యయం లెక్కలు తప్పుగా చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితపై ఈసీ అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట మోసం..

గ్రహం అనుగ్రహం (04-08-2019)

గోదారి గంగ.. ఉరకలెత్తంగ

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

ఉందిలే మంచి కాలం..! 

‘షీ నీడ్‌’ మంచి ఆలోచన

మన విద్యార్థులు పదిలం

'మైండ్‌గేమ్స్‌' ఆడేద్దాం!

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భార్యాభర్తల వివాద కేసుల విచారణ 

60 రోజుల ప్రణాళికతో..

ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌కు బ్రేక్‌! 

భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు

‘పరపతి’ పోయింది!

దేవదాస్‌ కనకాలకు కన్నీటి వీడ్కోలు

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

మాన్‌సూన్‌ టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

సిటీలో ఇంటర్నేషనల్‌ బీర్‌ డే

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

వాన వదలట్లే!

మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..