ఎల్బీనగర్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

27 Mar, 2016 16:54 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో ఆదివారం క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి సహా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ ముఠా నుంచి రూ. లక్షా 41 వేలు, ల్యాప్‌ట్యాప్‌, టీవీ, వాహనంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు