రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

6 Sep, 2017 15:24 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

సాక్షి, మేడ్చల్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం అవుసాపూర్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వీబీఐటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోన్న వినోద్‌(21) తన బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బీటెక్ విద్యార్థి వినోద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ్రోన్‌తో పురుగుమందు పిచికారీ 

ప్రజల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్ర

ఈ వేసవిలో భగభగలే!

బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

నీలివిప్లవానికి సర్కారు చేయూత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి