ఎంజాయ్..!

11 Nov, 2014 23:36 IST|Sakshi
ఎంజాయ్..!

గోవా బీచ్‌లో తెగ ఎంజాయ్ చేసేసి... ఆపై వాటిని సోషల్ పేజీలో అప్‌లోడ్ చేసి హీట్ బిల్డప్ చేస్తోంది బాలీవుడ్ స్టార్ జాకీషరాఫ్ కూతురు కృష్ణా. తన బ్రెజిల్ బాయ్‌ఫ్రెండ్ స్పెన్సర్ జాన్సన్‌తో కలసి పంచుకున్న మూమెంట్స్ ఫొటోలు కొన్ని సామాజిక సైట్‌లో పెట్టేసింది.

ఇతర స్టార్స్ కిడ్స్‌లా కాకుండా కృష్ణా పబ్లిక్, మీడియాకు బాగా దూరంగా ఉంటుంది. తను కూడా అదే బాటలో ఎందుకు నడవకూడదనుకుందో ఏమో గానీ... మొత్తానికి ప్రైవేట్ లైఫ్‌లో కొన్ని మధుర క్షణాలను ఇలా ఫ్యాన్స్‌తో పంచేసుకుందీ చిన్నది.
 

మరిన్ని వార్తలు