‘బిగ్’ కిడ్నాప్

4 Dec, 2015 02:04 IST|Sakshi
‘బిగ్’ కిడ్నాప్

బిగ్ ఎఫ్‌ఎం 92.7 ఆధ్వర్యంలో ‘బిగ్ జూనియర్ ఆర్‌జే హంట్’ మూడో సీజన్‌ను గురువారం ప్రారంభించారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలు... వాక్చాతుర్యాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో చేపట్టిన  ఈ కార్యక్రమంలో ‘శంకరాభరణం’చిత్ర హీరో నిఖిల్, హీరోయిన్ నందితలు పాల్గొన్నారు. ‘బిగ్ కిడ్నాప్’ పేరుతో చిన్నారులు వారిని తాళ్లతో బంధించారు. తమ ప్రతిభతో వారిద్దరూ మెప్పించడంతో విడిచిపెట్టారు.          - సనత్‌నగర్
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా