హై ఫై సెల్ఫీ...

6 Nov, 2015 01:17 IST|Sakshi
హై ఫై సెల్ఫీ...

టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా గురువారం గచ్చిబౌలిలో టీ హబ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈసందర్భగా మంత్రి కేటీఆర్,  రతన్‌టాటాలతో సెల్ఫీ దిగుతున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు..
 

మరిన్ని వార్తలు