తలసాని, తుమ్మల తెలంగాణ భక్తులా : జగ్గారెడ్డి

12 Aug, 2016 03:39 IST|Sakshi
తలసాని, తుమ్మల తెలంగాణ భక్తులా : జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భక్తుడా అని కాంగ్రెస్ నేత జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర్‌రావు, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి వారిని మంత్రివర్గంలో చేర్చుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసలైన తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రా కాంట్రాక్టర్లకు భారీ కాంట్రాక్టులు ఇస్తూ, తెలంగాణలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేయాలని కోరితే పట్టించుకోకుండా నిర్బంధించాల్సిన అవసరం ఏముదందని ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు

‘అవ్వ’ ది గ్రేట్‌

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

పెట్రో ధరలు పైపైకి..

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

సత్వర విచారణకు అవకాశాలు చూడండి

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

అశాస్త్రీయంగా మున్సిపల్‌ చట్టం

అవినీతి అంతం తథ్యం!

చిన్నారులపై చిన్న చూపేలా?

భవిష్యత్తు డిజైనింగ్‌ రంగానిదే!

రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు

‘చెత్త’ రికార్డు మనదే..

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

ఆపరేషన్ ముస్కాన్‌: 18 రోజుల్లో 300 మంది..

టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

బోనాల జాతర షురూ

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’

మేబీ అది ప్రేమేనేమో!

హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్‌

వ్యయమే ప్రియమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు