కిస్.. టేస్ట్‌లెస్

19 Aug, 2014 00:16 IST|Sakshi
కిస్.. టేస్ట్‌లెస్

 ...ఎక్కడో అక్కడ ఆ అవకాశం వస్తే చాలు...

అదే పదివేలని ఎదురుచూసే రసికులెందర్నో చూశాం కానీ... ఇదేంటి... ఈ కుర్రోడు.. సిద్ధార్థ్ మల్‌హోత్రా..!   ‘ఆన్‌స్క్రీన్ కిస్‌లో కిక్కే లేదు... ఆల్జీబ్రా లెక్కలు తప్ప’ అంటున్నాడు..!

మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్‌కు మరో పేరు కూడా ఉంది... ‘చాక్లెట్ బాయ్’, ఇంకా ఆ స్థాయి నుంచి ఈ ‘బొద్దు’బాయ్ ఎదిగినట్టు లేడంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.
 

మరిన్ని వార్తలు