జీబీకే మూర్తికి నాటా జర్నలిజం అవార్డు

24 May, 2016 03:29 IST|Sakshi
జీబీకే మూర్తికి నాటా జర్నలిజం అవార్డు

సాక్షి, హైదరాబాద్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పడి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నాటా జర్నలిజం-పబ్లిక్ రిలేషన్స్ అవార్డుకు కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్‌పర్ట్ జీబీకే మూర్తిని ఎంపిక చేసినట్లు నాటా అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లం ఓ ప్రకటనలో తెలిపారు. మే 27-29 తేదీల్లో డల్లాస్‌లో జరిగే నాటా కన్వెన్షన్‌లో అవార్డు ప్రదానం చేస్తామన్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు