అప్పుడప్పుడూ అంతే..!

20 Aug, 2014 00:25 IST|Sakshi
అప్పుడప్పుడూ అంతే..!

హాలీవుడ్ స్టార్, ఐరన్ వ్యూన్ హీరో రాబర్ట్ డౌనె జూనియుర్... బాలీవుడ్ ఫాలోవర్స్‌కు షాకిచ్చాడు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ ఫొటో ఉన్న ఓ భారత వెబ్‌సైట్ లింక్‌ను తన  ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దానికి లైకూ కొట్టేశాడు. అంతేనా... హీత్ లెడ్జర్, హగ్ జాక్‌వ్యూన్‌లతో సన్నీని పోల్చాడు. అరుుతే ఇదంతా రాబర్ట్ పీఆర్ టీమ్ పనంటూ లైట్ తీసుకొంటున్నారు కొందరు. ఏదేమైనా... తవు హీరోను ప్రపంచ ప్రఖ్యాత స్టార్ పొగడటం సన్నీ ఫ్యాన్స్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

మరిన్ని వార్తలు