10న ఓయూ డిగ్రీ ఫలితాలు!

9 Jun, 2015 05:54 IST|Sakshi
10న ఓయూ డిగ్రీ ఫలితాలు!

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షా ఫలితాలు ఈ నెల 10 లేదా 11న ప్రకటించనున్నట్లు సమాచారం. మూల్యాంకనం పనులు ముగిసినట్లు సోమవారం వర్సిటీ అధికారులు తెలిపారు. ఇన్‌ఛార్జ్ వీసీ ఆర్‌ఆర్ ఆచార్య అనుమతి లభించిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు