తమిళనాడుకు మన బియ్యం: ఈటల

4 Apr, 2018 03:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని (బాయిల్డ్‌ రైస్‌) ఎగుమతి చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీనివల్ల రాష్ట్ర పౌరసరఫరాల సంస్థతో పాటు రైతాంగానికి, మిల్లర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరమవుతుందని, ఈ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అదనంగా రూ.30 రైతులకు చెల్లించి కొనుగోలు చేయడానికి మిల్లర్లను ఒప్పించామని వెల్లడించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హిందువులను అవమానించారంటూ.. కేసీఆర్‌పై ఫిర్యాదు

కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు నేతల బహిష్కరణ

అలా చేయకుంటే నామినేషన్‌ తిరస్కరణ

ఉత్తమ్‌ పోటీచేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేస్తా: సర్వే

మహిళల కోసం ‘సైబర్‌ రక్షక్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నీ కొడుకులా తాగుబోతు.. తిరుగుబోతునా?: పోసాని

‘నా మనవరాలిని చూస్తే గర్వంగా ఉంది’

‘నీ కొడుక్కి అన్నం పెడుతున్నావా.. లేదా’

అనుకున్నదే జరిగింది

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

మేలో పూర్తి