తెలుగు పోలీసులకు కేంద్ర పతకాలు

24 Jan, 2017 19:30 IST|Sakshi

న్యూఢిల్లీ/హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రకటించే అవార్డులలో పలువురు తెలుగు రాష్ట్రాల అధికారులకు చోటు దక్కింది. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ విభాగంలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలన్ట్రీ విభాగంలో 12 మంది ఏపీ అధికారులు, ఇండియన్ పోలీస్ మెడల్ విభాగంలో తెలంగాణకు చెందిన 12 మంది అధికారులు చోటు దక్కించుకున్నారు.

రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
తెలంగాణ
 1. టి.వి. శశిధర్ రెడ్డి, ఐపీఎస్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎల్ అండ్ వో), రాచకొండ
 2. ఎం.వెంకటేశ్వరరావు  అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్  

ఆంధ్రప్రదేశ్
 1. పీవీ సునీల్ కుమార్, ఐజీ, హైదరాబాద్
 2. వీడులముడి సురేశ్ బాబు, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఏలూరు

ఇండియన్ పోలీస్ మెడల్ విభాగంలో 12 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు.

తెలంగాణ
1. వి. సత్యనారాయణ, ఐపీఎస్, డీసీపీ, సౌత్ జోన్, హైదరాబాద్
2. కె. సురేంద్రనాథ్ రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్
3. పి. ప్రేమ్‌చందర్, ఎస్ఐ, ఈవోడబ్ల్యూ, సీఐడీ, హైదరాబాద్
4. కె. తిరుపతి, ఎస్ఐ-వీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా
5. భూక్య బాల, ఏఆర్‌ఎస్‌ఐ, కరీంనగర్
6. సి.శంకర్, ఏఎస్ఐ, పీటీసీ, కరీంనగర్
7. జె.వి.శేషగిరిరావు, ఏఎస్ఐ, రీజనల్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్
8. షేక్ జలీల్ అహ్మద్, ఏఎస్ఐ, ఐఎస్‌డబ్ల్యూ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్
9. కె. సత్యనారాయణ, ఏఎస్ఐ, ఐఎస్‌డబ్ల్యూ, ఇంటెలిజెన్స్, హైదరాబాద్
10. కె. ప్రభాకర్, హెచ్‌సీ 4582, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్
11. కె. కిషన్, హెచ్‌సీ 1811, కరీంనగర్
12. మహమ్మద్ మహమూద్, ఏఎస్ఐ, అంబర్ పేట, హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్
పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలన్ట్రీ విభాగంలో 12 మంది ఏపీ అధికారులు ఎంపికయ్యారు.
1. ఎస్. శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండంట్
2. యు.లక్ష్మణ, సీనియర్ కమాండో
3. ఎం.సూర్య తేజ, జూనియర్ కమాండో
4. జె. రాంబాబు, జానియర్ కమాండో
5. బి. నాగ కార్తిక్, సబ్ ఇన్‌స్పెక్టర్
6. కె. ఆనంద రెడ్డి, డీఎస్పీ
7. ఎం. నవీన్ కుమార్, జూనియర్ కమాండో
8. కె.ఉదయ కుమార్, జూనియర్ కమాండో
9. జి. మహేశ్వరరావు, జూనియర్ కమాండో
10. కె. శ్రీనివాసరావు, ఏఆర్‌పీసీ
11. తోటపల్లి సూర్య ప్రకాశ్, కానిస్టేబుల్
12. పి.ఎస్.జి. పవన్ కుమార్, కానిస్టేబుల్

మరిన్ని వార్తలు