18న బొల్లారానికి రాష్ట్రపతి రాక

16 Dec, 2015 20:30 IST|Sakshi

ఈనెల 18న రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ బొల్లారంలోని తన శీతాకాల విడిదికి వస్తుండటంతో.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలీసు అధికారులతో పాటు రక్షణ శాఖ సీనియర్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 18 నుండి 31 వరకు రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని.. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.


షెడ్యూల్ ఇదే..
ఈనెల 18న డిల్లీ నుండి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నర్సింహన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్ర పతికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 19న మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌ అండ్ మెకానికల్ ఇంజనీరింగులో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి హజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలపెట్టిన చండీ యాగానికి కూడా రాష్ట్ర పతి హాజరు కానున్నారు. రాషప్రతి నిలయానికి అవసరమైన అన్ని సౌకర్యలు రక్షణ శాఖకు చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కల్పిస్తున్నారు.


కాన్వాయ్ రిహార్సిల్..
రాషప్రతి రాక సందర్భంగా బుదవారం పోలీసులు హకీంపేట నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సిల్ నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు

‘అవ్వ’ ది గ్రేట్‌

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

పెట్రో ధరలు పైపైకి..

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

సత్వర విచారణకు అవకాశాలు చూడండి

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

అశాస్త్రీయంగా మున్సిపల్‌ చట్టం

అవినీతి అంతం తథ్యం!

చిన్నారులపై చిన్న చూపేలా?

భవిష్యత్తు డిజైనింగ్‌ రంగానిదే!

రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు

‘చెత్త’ రికార్డు మనదే..

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

ఆపరేషన్ ముస్కాన్‌: 18 రోజుల్లో 300 మంది..

టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

బోనాల జాతర షురూ

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’

మేబీ అది ప్రేమేనేమో!

హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్‌

వ్యయమే ప్రియమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం