ప్రైవేట్‌ స్కూళ్లలో పాత ఫీజులే

5 Jan, 2018 02:55 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో 2018–19లో పాత ఫీజులనే కొనసాగించాలని, అన్ని యాజమాన్యాల స్కూళ్లలో ఫీజులపై స్టేటస్‌ కో కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనందున పాత ఫీజులను కొనసాగిం చాలని పేర్కొంది. ఈ మేరకు  విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమో జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆర్జేడీలు, డీఈవోలు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నర్సరీ/ప్రీప్రైమరీ/ఎల్‌కేజీ/1వ తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పాత ఫీజు లను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయించడం లేదు. నియంత్రించడం లేదు. అయితే, ఇప్పుడు పాత ఫీజులను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బీసీ ఓవర్సీస్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..

ప్రగతి నగర్‌ సమీపంలో చిరుత సంచారం

క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

గ్రహం అనుగ్రహం (31-07-2019)

తెలంగాణ యోధుడు రాంరెడ్డి కన్నుమూత

హై హై.. ఐటీ ఆఫర్‌ కోటి!

రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు

వరద పెరిగె.. పంపింగ్‌ ఆగె..

ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

నేడు బోధనాసుపత్రుల బంద్‌

సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!

నేషనల్‌ పూల్‌లో మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లు 67

మొక్కల్ని బతికించండి

కిడ్నాప్‌ కథ సుఖాంతం

మహా సుదర్శన యాగం 

రేపటి నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

సంప్రదాయసాగుపై అ‘సెస్‌’మెంట్‌ 

ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి

టీఆర్‌ఎస్‌ను ఓడించేది మేమే

అయినవారే ‘అదృశ్య’శక్తులు! 

భార్య పుట్టింట్లోనే ఉండటంతో...

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

ఫ్రెండ్‌షిప్‌ డేకు ‘హాయ్‌’ రెస్టారెంట్‌ ఆఫర్లు

తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

నాడు అలా.. నేడు ఇలా..

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’