ఓయూలో ప్రొ. విశ్వేశ్వరరావు అరెస్ట్‌

10 Dec, 2015 11:42 IST|Sakshi

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పీ.ఎల్‌ విశ్వేశ్వరరావును గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీసీ గేట్‌ వద్దకు ఏబీవీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

>
మరిన్ని వార్తలు