హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల ధరలు

10 Jul, 2014 04:07 IST|Sakshi
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల ధరలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2007-2013 మధ్య కాలంలో 24 నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు పెరగగా.. రెండు నగరాల్లో మాత్రం తగ్గాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొచ్చిలో 15 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నివాస స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గాయని పేర్కొంది. చెన్నైలో అత్యధికంగా 230 శాతం, పూణేలో 123, ముంబైలో 122 శాతం పెరిగాయని పేర్కొంది.
 
 

మరిన్ని వార్తలు