ఉద్యోగుల సహకారంతోనే సంస్కరణలు

21 May, 2017 00:02 IST|Sakshi
ఉద్యోగుల సహకారంతోనే సంస్కరణలు

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌  

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి నిర్మూలన, పారదర్శకత, వినియోగదారులకు మెరుగైన సేవలు, ఉద్యోగుల్లో నిబద్ధత, సమయపాలన పాటించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లే పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు సాధ్యమయ్యాయని ఆ శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల సహకారంతో ఇవన్ని సాకారమయ్యాయని, సీఎం కేసీఆర్‌ ప్రశంసలూ దక్కాయని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, రైస్‌ మిల్లర్లు, రేషన్‌ డీలర్లు శనివారం కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కలసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఒక్కరి విజయం కాదు. నన్ను అభినందిస్తే మీ అందరినీ అభినందించినట్లే. పౌర సరఫరాల శాఖలోని ప్రతి ఉద్యోగి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది’అని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖకు మంచి పేరు రావడానికి సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సహకారం కూడా ఎంతో ఉందన్నారు. ఇక రేషన్‌ షాపుల్లో సంస్కరణలు చేపట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు

‘అవ్వ’ ది గ్రేట్‌

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

పెట్రో ధరలు పైపైకి..

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

సత్వర విచారణకు అవకాశాలు చూడండి

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

అశాస్త్రీయంగా మున్సిపల్‌ చట్టం

అవినీతి అంతం తథ్యం!

చిన్నారులపై చిన్న చూపేలా?

భవిష్యత్తు డిజైనింగ్‌ రంగానిదే!

రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు

‘చెత్త’ రికార్డు మనదే..

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

ఆపరేషన్ ముస్కాన్‌: 18 రోజుల్లో 300 మంది..

టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

బోనాల జాతర షురూ

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’

మేబీ అది ప్రేమేనేమో!

హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్‌

వ్యయమే ప్రియమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం