ఐదు కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ

30 Jan, 2018 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ శాఖల్లో పలు పోస్టులకు ఎంపికైన వారి జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వారికి సంబంధించిన ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  
- కాలుష్య నియంత్రణ మండలిలో 25 అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టులకు అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. విజువల్లీ హ్యాండీక్యాప్డ్‌ అభ్యర్థి లభించకపోవడంతో ఆ పోస్టును భర్తీ చేయలేదు. 
- జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టు పోస్టులకు ముగ్గురిని ఎంపిక చేసింది. 
- గిరిజన గురుకులాల్లో మూడు ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హులైన ఏజెన్సీ అభ్యర్థులు లభించకపోవడంతో మరో 3 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. 
- వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు ఆరుగురిని ఎంపిక చేసింది. బీసీ–ఏ(మహిళ) అభ్యర్థి లభించకపోవడంతో ఒక పోస్టును భర్తీ చేయలేదు. 
- సోషల్‌ వెల్ఫేర్‌ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ పోస్టులకు నలుగురు అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. మిగతా 26 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లభించలేదని పేర్కొంది. ఈ పోస్టులకు 75 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఐదుగురే అర్హత సాధించారని తెలిపింది. వారిలో నలుగురు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు వివరించింది.  

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాల్యం.. వారికి మానని గాయం

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

వసూల్‌ రాజా.!

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

లక్ష్యం ఒలింపిక్స్‌

బజాజ్‌తో వన్‌ ప్లస్‌ ఇండియా ఒప్పందం

బాత్‌రూమ్‌లో కిందపడి విద్యార్థిని మృతి

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

గ్రామాలకు అమెరికా వైద్యం

మోసం.. వస్త్ర రూపం

సాయంత్రమూ సాఫ్‌

గ్రహం అనుగ్రహం(23-07-2019)

పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

26 నుంచి రాష్ట్ర వాసుల హజ్‌ యాత్ర 

40% ఉంటే కొలువులు

‘కళ్లు’గప్పలేరు!

సకల హంగుల పట్టణాలు! 

పోటెత్తిన గుండెకు అండగా

చిరునవ్వులు కానుకగా ఇవ్వండి 

మరో 5 లక్షల ఐటీ జాబ్స్‌

బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్‌? 

‘పురం’.. ఇక మా పరం! 

అమ్మను వేధిస్తే.. అంతే! 

‘దాశరథి’ నేటికీ స్ఫూర్తిదాయకం

పాములకు పాలుపోస్తే ఖబర్దార్‌!

మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పు

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

పెన్‌ పెన్సిల్‌