రేవా వినూత్న చికిత్సా విధానం

19 Aug, 2014 00:21 IST|Sakshi
రేవా వినూత్న చికిత్సా విధానం

సమస్య మూలాలకు మందు
 
ఆధునిక కాలంలో అంతుచిక్కని వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. మారిన జీవన విధానం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో నిత్యం పోరాటం సాగిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. మరి కొందరికి అనేక సమస్యలు. మధ్య వయస్సులోనే కాళ్లు, కీళ్ల నొప్పులు. 30 దాటక ముందే మధుమేహం. యవ్వనం నుంచి ఊబకాయం, జీర్ణ సమస్యలు.  ఎంత మంది డాక్టర్లను కలిసినా ఉపశమనం మాత్రం దొరకదు. పరీక్షల మీద పరీక్షలు చేసినా పరిష్కారం కనిపెట్టరు. తాత్కాలిక ఉపశమనం తప్పితే శాశ్వత విముక్తి లభించదు. ఇలాంటి నిరాశలో ఉన్న వారికి ఇప్పుడు విశ్వసనీయ మార్గం ‘రేవా 360 డిగ్రీ హెల్త్ ప్రోగ్రామ్’.
 సమస్య ఏదైనా దానికి పైపై చికిత్సా సూచనలు కాకుండా మూలాల్లోకి వెళ్లి అసలైన కారణాన్ని వెలికితీసి అక్కడి నుంచి ట్రీట్‌మెంట్ ప్రారంభించడం ‘రేవా’ ప్రత్యేకత. అత్యాధునికమైన, అతి విలక్షణమైన రేవా చికిత్సా విధానాలు రోగుల పాలిట వరంగా మారాయి.

దీర్ఘ కాలిక మధుమేహం, ఊబకాయం, కీళ్ల నొప్పుల వంటి మొండి జబ్బులతో విసిగిపోయిన రోగులకు రేవా ప్రత్యేక చికిత్సా విధానాలు అమృత గుళికల్లా అందుతున్నాయి. రోగి సమస్యకు అసలైన కారణాన్ని పరిశోధించి, అతని పూర్తి మెడికల్ హిస్టరీని పరీక్షించి,  ప్రతి రోగి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో వారికి అనుగుణమైన ప్రత్యేక పద్ధతుల్లో మరెక్కడా లభించని చికిత్సలను రేవా అందిస్తోంది. సమగ్ర పరీక్షల ద్వారా భవిష్యత్తులో రోగి ఎదుర్కోబోయే ఇబ్బందులను కూడా ముందుగానే పసిగట్టి దాన్ని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు సూచించడం ద్వారా రేవా వైద్యులు రోగుల మనస్సులు గెలుచుకుంటున్నారు. సమస్యకు అసలైన కారణాన్ని కనుగొనడమే చికిత్సలో సగం విజయంగా భావించి రోగికి వీలైనంత నాణ్యమైన జీవితాన్ని అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు రేవా వైద్యులు.

‘మేం లక్షణాలకు బదులుగా మూల కారణానికి చికిత్స చేస్తాం. డిసీజ్‌పై కాదు రోగికి నాణ్యమైన జీవనం మా ప్రాధమిక అంశం. ప్రతి రోగికి తనకు అనుకూలమైన ప్రత్యేక చికిత్స, సమగ్ర పరిశోధనలతో అత్యున్నత జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యం’ అంటారు రేవా వైద్యులు.

అత్యల్ప వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన వైద్య సేవలను సామాన్యుడి చెంతకు చేర్చిన రేవా లో హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, కీళ్లు, ఎముకల నొప్పులకు చక్కని పరిష్కారం లభిస్తుంది.ఎలాంటి అనారోగ్య లక్షణం కన్పించినా ఒక్కసారి రేవాను సందర్శిస్తే మూలకారణం వెలికితీయడం గ్యారెంటీ.
 
అడ్రస్
రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్
జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా,
రోడ్ నం. 4, బంజారాహిల్స్
హైదరాబాద్
 
వివరాలకు
800 800 1225
800 800 1235, 040 4454 4330     
 
 మెయిల్ ఐడీ: ksrgopal@revami.com
 వెబ్‌సైట్: www.revami.in/
 

మరిన్ని వార్తలు