ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు

10 Aug, 2015 00:50 IST|Sakshi
ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు

కాచిగూడ: ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం, శ్రీమంతుడు సినిమా సక్సెస్ సందర్భంగా ఆదివారం ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో సంధ్య థియేటర్‌లో కేక్ కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షుడు, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు మధు, బ్యాంకు రాజు, రాజారెడ్డి, మహేందర్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బిఆర్ రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు