'హైదరాబాద్పై అధికారాన్ని వదిలేది లేదు'

9 Aug, 2014 10:53 IST|Sakshi
'హైదరాబాద్పై అధికారాన్ని వదిలేది లేదు'

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.  హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలపై చర్చ జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై రాజీవ్ శర్మ ఈ భేటీలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్పై అధికారాన్ని  వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా సీఎస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం ...తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రభుత్వానికి ‘కోకాపేట’రూపంలో భారీ బొనాంజా

తాత్కాలిక సచివాలయానికి సీఎస్‌ 

కార్డుల కొర్రీ.. వైద్యం వర్రీ

నీళ్లొస్తున్నాయని ఊరిస్తున్నారు: దత్తాత్రేయ 

రిజర్వేషన్లు పాటించకుంటే యూనివర్సిటీ ముట్టడి: జాజుల 

రైలు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి 

భద్రం బీకేర్‌ఫుల్‌.. 

ఖర్చు చేసిందెంత.. చేయాల్సిందెంత?: లక్ష్మణ్‌  

మీవి విద్వేష రాజకీయాలు 

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం 

బంగారం, వజ్రాల కోసం.. వేట

హైదరాబాద్‌ వీగన్లు.. ఎవరు వీళ్లు!?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!

‘రాహుల్‌ అపాయింట్‌మెంట్‌తో రాజుకు ఏం సంబంధం’

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ఫైన్‌

మున్సిపల్‌ ఎన్నికల విచారణ రేపటికి వాయిదా

గ్రహం అనుగ్రహం (13-08-2019)

గ్రహం అనుగ్రహం (12-08-2019)

మెట్రో రైళ్లలో చేయకూడని పనులివీ..

శభాష్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

గ్రేటర్‌లో పాగా వేద్దాం 

ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు  

స్పీడ్‌గా దొరికిపోతారు!

 ఎందుకో.. ఏమో? 

జల్సా దొంగలు  

మున్సి‘పోల్స్‌’పై తేలనున్న భవితవ్యం 

ఆడా.. ఈడా మనోళ్లే! 

టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్‌

విధి చిదిమేసింది! 

రోడ్డున పడ్డ భద్రత!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌