ఆర్‌జీయూకేటీ వ్యవహారంపై కమిటీలు

21 Dec, 2014 00:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వ్యవహారాలపై మూడు కమిటీలను నియమించారు. ఆర్‌జీయూకేటీ పాలక మండలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు వికాస్‌రాజ్, నీలం సహానీ ఇతర అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు