టుడే న్యూస్ అప్ డేట్స్

30 Sep, 2016 06:51 IST|Sakshi

*నేడు న్యూఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. స్వచ్ఛభారత్ సమావేశంలో ఆయన పాల్గొంటారు.  
 

*తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు
 

*నేడు న్యూఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. జీఎస్టీ రెండో కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

 

*కోల్కతా: నేటి నుంచి భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్

 

*హైదరాబాద్ : నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు. అక్టోబర్ 13న పాఠశాలలు పునఃప్రారంభం

>
మరిన్ని వార్తలు