టుడే అప్ డేట్స్

23 Oct, 2015 07:29 IST|Sakshi

*ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు నిచ్చిన ఏపీ కాంగ్రెస్.
*నేటి నుంచి ద్వారకాతిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
*నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీశ్రావు.
*నేడు జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ.
 

మరిన్ని వార్తలు