*నేడు బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
*భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు
*నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గూడూరు నుంచి నెల్లూరు వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే.
*తిరుమలలో నేటి నుంచి శ్రీవారి మెట్టు నడక దారి పునరుద్ధరణ