సాంకేతిక విద్యకు పెద్దపీట: డిప్యూటీ సీఎం

5 Sep, 2015 21:46 IST|Sakshi

ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. ఆయన శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇండియన్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 లక్షల సాయం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు