భూనిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

30 Aug, 2016 20:58 IST|Sakshi

 తెలంగాణ ప్రభుత్వం భూ నిర్వాసితులపై పెట్టిన కేసులు, 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటి రాష్ట్ర నాయకులు బి.వెంకట్, టి.సాగర్‌లు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని, ఐతే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం 123 జీవోను అమలు చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.ఇది చట్ట విర్దుమని వారు అన్నారు. హైకోర్టు కూడ 2013 చట్టాన్ని అమలు చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించటంతో పాటు దాన్ని వ్యతిరేకించిన రైతులపై అక్రమ కేసులను పెడుతున్నారని, మల్లన్నసాగర్, ముచ్చర్ల ప్రాంతాల్లో జైలుకు కూడ పంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేములఘాటు గ్రామంలో 144 సెక్షన్ విధించారని వారు అన్నారు. భూ నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను , 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనునన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పి.జంగారెడ్డి, వెంకటేశ్వర్లు, బి.ప్రసాద్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?

పన్ను వసూళ్లలో భేష్‌

నోటిఫికేషన్‌ వెలువడే వరకు ఓటర్ల జాబితా సవరణ

ముస్లింలకు స్వర్ణయుగం

హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌

గుర్తింపు లేని కాలేజీలు.. 1,338

ఇంటర్‌ ఫస్టియర్‌లో 28.29% ఉత్తీర్ణత

అసెంబ్లీ భవనాలు సరిపోవా?

మిషన్‌ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు 

పట్నం దిక్కుకు 

దుక్కుల్లేని పల్లెలు

ఆమె కోసం.. ఆ రోజు కోసం!

..ఇదీ మెడి‘సీన్‌’

ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు

‘బిగ్‌బాస్‌’కు ఊరట

సత్తా చాటిన హైదరాబాద్‌ సెయిలర్స్‌

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..

కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

పెంపుడు కుక్క చోరీ

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

రయ్‌.. రయ్‌

ఎంజాయ్‌ ఏమాయె!

ఇదో ఒప్పంద దందా!

ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని..

పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!