ప్రేమపేరుతో మోసం..యువకుడి అరెస్ట్

2 Sep, 2016 20:55 IST|Sakshi

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఐదు సంవత్సరాల పాటు ప్రేమాయనం సాగించి పెళ్లి ఊసెత్తే సరికి నిమ్న కులస్థురాలువ నే నెపంతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ యువకున్ని అదుపులోకి తీసుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెంకు చెందిన సామ్రాజ్య లక్ష్మి (32) 2011 నుంచి అమీర్‌పేటలోని ఓ నెట్‌వర్క్ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పేనిచేస్తోంది.


 2011 నుంచి 2014 వరకు మెహిదీపట్నంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో, 2014 నుంచి సంతోష్‌నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా ఆమె పని చేసే సంస్థలోనే హెచ్‌ఆర్‌గా విధులను నిర్వహింస్తున్న యూసూఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన ప్రసన్న కుమార్(28)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారి 2011లో షిరిడి, 2014 తిరుపతి లకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. కాగా సామ్రాజ్య లక్ష్మి పెళ్లి కి వత్తిడి తేవడంతో.. తక్కువ కులానికి చెందిన దానివి అని పెళ్లికి నిరాకరించాడు. దీంతో సామ్రాజ్య లక్ష్మి శుక్రవారం ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీతాఫల్‌మండిలో విషాదం

మొదలైన ఉజ్జయినీ మహంకాళి బోనాలు 

వరద వదలదు.. ట్రాఫిక్‌ కదలదు

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మొండి వైఖరి వద్దు

8 నిమిషాలు.. 80 వేల కణాలు

ఈడబ్ల్యూఎస్‌ మెడికల్‌ సీట్లకు కౌన్సెలింగ్‌

నిండైన పదజాలం గోరా శాస్త్రి సొంతం 

రాకాసి పట్టణం

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

సోషల్‌ మీడియా: కెరీర్‌కు సైతం తీవ్ర నష్టం

వీఆర్వో వ్యవస్థ రద్దు?

నాపై దాడి చేసింది ఆయనే : జబర్దస్త్‌ వినోద్‌

‘మేఘా’ పై జీఎస్టీ దాడులు అవాస్తవం

అతి పెద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ

ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా

కౌశిక్‌ రెడ్డి అద్భుత సెంచరీ

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

మరింత ఆసరా!

పైసా వసూల్‌

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు

‘అవ్వ’ ది గ్రేట్‌

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

పెట్రో ధరలు పైపైకి..

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ