వామ్మో.. పదేళ్లుగా అక్కడే ఉందా?!

20 Nov, 2019 12:22 IST|Sakshi

సాధారణంగా ఆఫీసుల్లో, షాపింగ్‌ మాల్స్‌లో‌, సెలూన్స్‌ వంటి వాటిలో ఎలుకలు ఉండటం, గోడలపై బల్లులు తిరగటం సహజమైన విషయమే. అయితే చైనాలోని ఓ స్పా  యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్‌ సీలింగ్‌ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడటంతో అక్కడికి వెళ్లి చుశాడు. సుమారు 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పామును పట్టుకున్నారు.

నవంబర్‌ 12న జరిగిన ఈ ఘటన గురించి స్పా యజమాని మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆ కొండచిలువ ఇక్కడే ఉంటుందని, పార్లర్‌ నిర్మాణ సమయంలో, మరమ్మత్తుల సమయంలో ఇక్కడ కొండచిలువను చూసినట్లు కార్మికులు చాలాసార్లు తనతో చెప్పినట్లు తెలిపాడు. అయితే దానిని పట్టుకోవడానికి పలుమార్లు యత్నించామని.. అయినా అది దొరకలేదని చెప్పాడు. ఇక ఆ భారీ పైథాన్‌ను స్థానిక వన్యప్రాణుల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజీనామా చేయనున్న శ్రీలంక ప్రధాని

కిటికి కోసం ఫ్లయిట్‌లో ఫైట్‌

షాకింగ్‌: నల్లగా మారిన ఊపిరితిత్తులు

145 మంది భారతీయులను వెనక్కు పంపిన అమెరికా

అందుకే ఈ జువెల్లరీ వేసుకున్నా..!!

తగ్గిన బాల్య వివాహాలు

అమెరికా వర్సిటీల్లో చైనా, భారత్‌ల హవా 

లంక అధ్యక్షుడి అడుగులు ఎటువైపు?

ఈనాటి ముఖ్యాంశాలు

కుక్కకు బదులుగా సింహం పిల్ల కాపలా!

పిల్లాడి హోంవర్క్‌.. సామ్‌సంగ్‌ బంపరాఫర్‌

నీటిలో తేలియాడే కృత్రిమ దీవి

ఢిల్లీలో నిరసన: హాలీవుడ్‌ హీరో మద్దతు

250 మంది చిన్నారులను లైంగికంగా వేధించి..

మనుషుల కంటే కుక్కే నయం!

గనిలో పేలుడు.. 15 మంది మృతి

పాక్‌ అణు క్షిపణి పరీక్ష

అమెరికాలో కాల్పుల కలకలం

ఈనాటి ముఖ్యాంశాలు

‘పేడ కాస్త రుచి చూస్తే తెలిసిపోతుంది’

వామ్మో.. ఇంత భయంకరమైన ఫొటో!

డ్రగ్స్‌ తయారీ కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు

భారతీయుల చూపు ఇంకా అమెరికా వైపే..

కాలిఫోర్నియాలో కాల్పులు.. నలుగురు మృతి

కేజీ ఉల్లి @220

లంక ఎన్నికల్లో రాజపక్స విజయం

‘ప్రధానితో నాకు ఎలాంటి సంబంధం లేదు’

ఈనాటి ముఖ్యాంశాలు

గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌.. ఏడుగురి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ భామ ఈమె

‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’

ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు

ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ

చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప

ఐటీ దాడులతో తెలుగు హీరోలకు షా​క్‌