2050 నాటికి మనిషికి మరణమనేది ఉండదు!

20 Feb, 2018 17:40 IST|Sakshi
మానవ మేధస్సును జోడించిన రోబో ఊహాచిత్రం, ఇన్‌సెట్‌లో సైంటిస్ట్‌ పియర్సన్‌

పుట్టిన వాడు గిట్టక తప్పదు...గిట్టిన వాడు పుట్టక తప్పదని కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధిస్తాడు. అంతే మరి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. మళ్లీ పుడతాడో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం పుట్టిన మనిషి చనిపోకుండా చిరకాలం జీవించేలా చేయవచ్చని అంటున్నారు. మనిషికి మరణమనేది లేకుండా కాలాతీతంగా జీవించ వచ్చని అందుకు పరిశోధనలు కూడా మొదలయ్యాయని లాన్‌ పియర్సన్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.

కృత్రిమ మేధస్నును ఉపయోగించి, ల్యాబ్‌లో మనిషి అవయవాలు, కణాలను తయారు చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే 2050 కల్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని పియర్సన్‌ వెల్లడించారు. 1970 తర్వాత పుట్టిన ప్రతి మనిషి చిరంజీవిలా మరణమనేది లేకుండా బతకవచ్చని తెలిపారు. ప్రతి మనిషి మరణం లేకుండా బతకాలని కోరుకుంటారనీ అన్నారు. కాకపోతే ఇది ధనిక, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2060 వచ్చేసరికి మధ్య తరగతి వర్గాల ప్రజలకు , 2070 కల్లా పేద దేశాల్లో సైతం ఈ పద్దతి అమల్లోకి వస్తుందని తెలిపారు.

భవిష్యత్తులో వృద్దాప్యం అనేది కూడా ఎవరికి తెలియకుండా పోతుంది. నవ యవ్వనంతో ఉండగలిగేలా శరీర కణాలను, అవయవాలను సృష్టిస్తున్నామని అన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో  హిబ (HIBA హైబ్రిడ్‌ ఇంటిలిజెన్స్‌ బయోమెట్రిక్‌ అవతార్‌)ను ప్రదర్శించారు. అనేక పరిశోధనల అనంతరం దీన్ని సృష్టించారు. మానవ మేధస్సు, కాన్షియస్‌నెస్‌ ద్వారా మనుషులు కలుస్తారనే దానికి నిదర్శనమే హిబ. అప్పుడే తనకు మరణమంటూ లేని మనిషిని తయారు చేయాలనే ఐడియా వచ్చిందని పియర్సన్‌ తెలిపారు.

మనిషిని చిరకాలంగా ఉండేలా చేసేందుకు మూడు పద్దతులున్నాయని తెలిపారు. మానవ శరీరాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఒకటి. ల్యాబ్‌లో శరీరఅవయవాలను, కణాలను తయారు చేసి అమర్చడం. రోబోలను తయారు చేసి వాటికి చనిపోయిన మానవుని మేధస్సును జోడించడం ఇంకో పద్దతి.  ఊహా జనిత ప్రపంచాన్ని సృష్టించి అందులో మానవ మేధస్సును, వారి జ్ఞాపకాలను భద్రపరచి కంప్యూటర్‌ ద్వారా మనిషిని బతికేలా చేయడం. ఇలా వారి మేధస్సును, జ్ఞాపకాలను భద్రపరిచే చిప్‌ను స్టేక్‌(stack), దీన్ని మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం స్కిన్‌(skin) అంటారు. తద్వారా మనిషి చనిపోయినా... మళ్లీ తన జీవితం తనకే ఉంటుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

2 నౌకలపై దాడి

పాక్‌కు బుద్ధిచెప్పండి

ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

జిన్‌పింగ్‌, పుతిన్‌లతో మోదీ భేటీ

కోతి చేసిన పనికి ఆ కుటుంబం..

75ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రేమజంట

పాక్‌ మీదుగా వెళ్లను

సోషల్‌ మీడియా తాజా సంచలనం

చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

40 వేల ఏళ్లనాటి ఓ రాకాసి తల..

టాక్సీ దారి తప్పితే అలర్ట్‌

అలా చేస్తే.. మీకు పిజ్జా ఫ్రీ!!

నేపాల్‌లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి

బిల్డింగ్‌పై కుప్పకూలిన హెలికాప్టర్‌ : వణికిన జనం

పాక్‌ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్‌

బర్త్‌ డే: కేక్‌ తీసి సింహం ముఖానికి కొట్టాడు

పాక్‌ మాజీ అధ్యక్షుడు అరెస్టు

పాక్‌ను వెంటాడుతున్న బాలాకోట్‌

మూడు పిల్లులు.. ఫన్నీ వీడియో(వైరల్‌)

నేనైతే.. నా భార్యకు విడాకులిచ్చేవాణ్ని

ఆ రాళ్లల్లో ఏముందో తెలుసా?

మూడేళ్ల తర్వాత ఆమెను చూసిన ఆనందంలో..

ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు

విమానంలో టాయిలెట్ డోర్‌ ఓపెన్‌ చేయబోయి..

శ్రీలంక చర్చిలో మోదీ నివాళి

అందంగా ఉన‍్నావంటూ ‘ఆమె’కు ఫైన్‌

‘గిన్నిస్‌’కే  అలుపొచ్చేలా..!

ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలీదు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ