న్యూజిలాండ్లో భూకంపం

1 Nov, 2015 12:19 IST|Sakshi

వెల్డింగ్టన్: న్యూజిలాండ్లోని ఉత్తర ద్వీపంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తినష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. ఈ భూకంపంపై మరింత సమాచారం అందవలసి ఉంది.

మరిన్ని వార్తలు