‘వాల్’చూపు చూసేద్దాం

7 May, 2014 04:07 IST|Sakshi
‘వాల్’చూపు చూసేద్దాం

వాల్ క్లైంబింగ్ విషయానికొస్తే.. ఇది అందులో ఎవరెస్టు శిఖరంలాంటిది. స్విట్జర్లాండ్‌లోని దిగాది లజ్జోన్.. వాల్ క్లైంబింగ్‌కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తై కృత్రిమ గోడ. దీని ఎత్తు 540 అడుగులు. అందుకే వాల్ క్లైంబింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు ఈ గోడ ఎక్కడానికి ఉవ్విళ్లూరుతుంటారు. వాస్తవానికి ది లజ్జోన్ డామ్ తాలూకు గోడ. దీన్ని ఎక్కాలనుకునేవారు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు