గుండె వ్యాధులను పసిగట్టే సరికొత్త వ్యవస్థ

14 May, 2019 09:37 IST|Sakshi

లండన్‌: ప్రస్తుతం ప్రతీ రంగంలో టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైద్యరంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. తాజాగా ఫిన్‌లాండ్‌కి చెందిన శాస్త్రవేత్తలు హృదయ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించే ఓ సరికొత్త వ్యవస్థను రూపొందించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె వ్యాధులను డాక్టర్ల కంటే కచ్చితంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సుమారు 950 మంది రోగులపై ఏకంగా ఆరేళ్లపాటు పరిశోధన జరిపిన అనంతరం వైద్యులు ఈ టెక్నాలజీ పనితీరు పట్ల నిర్ధారణకు వచ్చారు. గుండె కొట్టుకునే తీరు, వేగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేస్తూ... భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పసిగడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల రోగికి ముందుగానే సరైన చికిత్స అందించడం వల్ల మెరుగైన  ఫలితాన్ని పొందవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

‘వరల్డ్‌కప్‌తో తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది’

వేసవి కోసం ‘ఫ్యాన్‌ జాకెట్లు’

బోరిస్‌ టాప్‌ టీంలో ముగ్గురు మనోళ్లే

జాబిల్లిపై మరింత నీరు!

పాక్‌లో 40 వేల మంది ఉగ్రవాదులు!

బ్యూటీక్వీన్‌కు విడాకులిచ్చిన మాజీ రాజు!

ఉడత మాంసం వాసన చూపిస్తూ..

మాస్టర్‌ చెఫ్‌; 40 శాతం పెంచితేనే ఉంటాం!

అదొక భయానక దృశ్యం!

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణం; రహస్య ఒప్పందం?!

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

భయానక అనుభవం; తప్పదు మరి!

‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్‌ హతం’

ఊచకోత కారకుడు మృతి

అదంతే..అనాదిగా ఇంతే!

ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!

బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌

బుడుగులకో ‘సెర్చ్‌ ఇంజన్‌’!

ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్‌ చేసి..

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల