ఖాతాల సమాచార మార్పిడికి 46 దేశాలు ఓకే!

23 Sep, 2014 03:18 IST|Sakshi

కెయిర్న్స్(ఆస్ట్రేలియా): దేశాలు పన్ను చెల్లింపుదారులు, బ్యాంకింగ్ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్న సూచనకు భారత్ మద్దతు పలికింది. నల్లధనం వెలికితీతకు నిధానికి ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. జీ-20 ఆర్థిక మంత్రుల భేటీకి భారత మంత్రి నిర్మలా సీతారామన్ హాజరై మాట్లాడారు. భారత్‌తోపాటు 46 దేశాలు ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు